Singer Dilip Devgan: జాను లిరి, దిలీప్ పెళ్లి

Singer Dilip Devgan

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జాను లిరి, సింగర్ దిలీప్ (Singer Dilip Devgan) మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్‌ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గన్‌ (Singer Dilip Devgan) ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గన్‌ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం.

Jimmidi Jhansi - Janulyri | Smiling is the best way to face every problem,  to crush every fear, to hide every pain.🖤❤️#janulyri#foryou #lyri |  Instagramరీసెంట్‌గా నేను పోస్ట్‌ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్‌ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్‌ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది.

Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) • Instagram photos and videos

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జాను లిరి, సింగర్ దిలీప్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్‌ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గన్‌ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గన్‌ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం.

Dhee Celebrity Special 2 winner Janulyri aka Jimmidi Jhansi interview |  Janulyri : టెన్త్ లోనే పెళ్లి, ఢీలో రిజెక్షన్... ఇంట్రెస్టింగ్ విషయాలు  పంచుకున్న 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ ...రీసెంట్‌గా నేను పోస్ట్‌ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్‌ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్‌ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది.

Also read: