వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధుల ప్రబలకుండా ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ మంత్రి (Sitakka) అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై జిల్లా కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రులు పొంగులేటి, (Sitakka) సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షం, వరదలకు అధికారులు సకాలంలో అప్రమత్తమై ప్రాణనష్టాన్ని తగ్గించారని.. అందుకు వారందరికీ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరసర్పం సమన్వయంతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఈ వరదలను హిస్టరీ షీట్ లో పొందుపరచాలని దానివలన భవిషత్తులో అధికారులకు పరిస్థితి తెలుస్తుందన్నారు. నష్టపరిహారం కోసం సీఎం తక్షణమే రూ. 5 కోట్లు ప్రకటించారని.. అర్హులైన బాధితులకు సాయం అందేలా కమిటీ వేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వరదలకు పశువులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధుల ప్రబలకుండా ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై జిల్లా కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షం, వరదలకు అధికారులు సకాలంలో అప్రమత్తమై ప్రాణనష్టాన్ని తగ్గించారని.. అందుకు వారందరికీ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరసర్పం సమన్వయంతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఈ వరదలను హిస్టరీ షీట్ లో పొందుపరచాలని దానివలన భవిషత్తులో అధికారులకు పరిస్థితి తెలుస్తుందన్నారు. నష్టపరిహారం కోసం సీఎం తక్షణమే రూ. 5 కోట్లు ప్రకటించారని.. అర్హులైన బాధితులకు సాయం అందేలా కమిటీ వేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వరదలకు పశువులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Also read: