కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని.. త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తామని మంత్రి (Uttam Kumar Reddy)ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కోదండరాం రేషన్ కార్డుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి బదులిస్తూ ‘సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు విధివిధానాల ప్రక్రియ మొదలు పెడతాం. రాష్ట్రంలో 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాల్సిన అవసరముంది. వీటికి రూ. 956 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తం’ అని తెలిపారు.

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని.. త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కోదండరాం రేషన్ కార్డుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి బదులిస్తూ ‘సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు విధివిధానాల ప్రక్రియ మొదలు పెడతాం. రాష్ట్రంలో 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాల్సిన అవసరముంది. వీటికి రూ. 956 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తం’ అని తెలిపారు.

Also read: