బాలీవుడ్ నటులు Sonakshi Sinha సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ల పెళ్లిపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వీరెవ్వరు వాటిపై స్పందించలేదు. తాజాగా వీరి పెళ్లి వార్తలు నిజమనే తేలింది. రేపు ఇరువురూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. ఇక వీరి పెళ్లిలో భాగంగా మెహందీ వేడుక ఫొటోలు బయటకొచ్చాయి.
బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ల పెళ్లిపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వీరెవ్వరు వాటిపై స్పందించలేదు. తాజాగా వీరి పెళ్లి వార్తలు నిజమనే తేలింది. రేపు ఇరువురూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. ఇక వీరి పెళ్లిలో భాగంగా మెహందీ వేడుక ఫొటోలు బయటకొచ్చాయి.ముంబైయిలోని Sonakshi Sinha సోనాక్షి ఇంట్లో జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఫంక్షన్‌కు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇకపోతే డబుల్ ఎక్స్‌ఎల్ సినిమాలో ఇక్బాల్, సోనాక్షిలు కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు వీరు ఒక్కటి కాబోతున్నారు.
బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ల పెళ్లిపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వీరెవ్వరు వాటిపై స్పందించలేదు. తాజాగా వీరి పెళ్లి వార్తలు నిజమనే తేలింది. రేపు ఇరువురూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. ఇక వీరి పెళ్లిలో భాగంగా మెహందీ వేడుక ఫొటోలు బయటకొచ్చాయి. ముంబైయిలోని సోనాక్షి ఇంట్లో జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఫంక్షన్‌కు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇకపోతే డబుల్ ఎక్స్‌ఎల్ సినిమాలో ఇక్బాల్, సోనాక్షిలు కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు వీరు ఒక్కటి కాబోతున్నారు.
Also read:

