Sreeleela: చీరకట్టులో శ్రీలీల

గుంటూరు కారం సినిమాతో కుర్చీ మడతపెట్టిన హాట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Image

ఈ సినిమాలో నటించిన శ్రీలీల కి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆకట్టుకునే అందం, అభినయం ఈ అమ్మడి సొంతం కావటంతో అవకాశాలు అలా వచ్చేశాయి.

Image

ధమాకా సినిమాతో ఈ అమ్మడికి సూపర్‌ హిట్‌ దక్కింది. ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు తగ్గకుండా సినిమాలను చేస్తోంది. తాజాగా ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

Image

ః శ్రీలీల(Sreeleela)  సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలతో నెటిజన్స్ ని కవ్వించింది. సింపుల్‌ అండ్ స్వీట్‌ అన్నట్లుగా చీర కట్టులో తన అందాలను చూపిస్తూ కవ్వించింది. సాధారణంగా మోడ్రన్‌ డ్రెస్‌ లో శ్రీలీల తెగ సందడి చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం శ్రీలీల అందాల ఆరబోత చీర లో చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

Image

Also read: