భారీ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న కన్నడ భామ(Sreeleala) శ్రీలీల. పెళ్లిసందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ ధమాకా సినిమాతో రవితేజ సరసన నటించి మెప్పించింది. తర్వాత సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఇటీవల గుంటూరు కారం సినిమాలో రెచ్చిపోయిన శ్రీలీల (Sreeleala) కుర్చీ మడత సాంగ్ లో తన డ్యాన్సు తో దుమ్మ దులిపేసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంటుంది. అంతే కాదు తన ఫొటోలను షేర్ చేస్తూ..
అభిమానుల కామెంట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తోందీ అమ్మడు. మరోసారి శ్రీలీల ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారు వర్ణం డ్రెస్లో దర్శనమిచ్చింది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమై నీవై..
అంటూ ఒకరు కామెంట్ పెడుతుంటే మరొకరు స్వర్గం నుంచి వచ్చిన రాజకుమారిలా ఉన్నావని మరొకరు కామెంట్ పెడుతున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
తగ్గేదేలే!
భారీ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న కన్నడ భామ శ్రీలీల. పెళ్లిసందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ ధమాకా సినిమాతో రవితేజ సరసన నటించి మెప్పించింది. తర్వాత సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఇటీవల గుంటూరు కారం సినిమాలో రెచ్చిపోయిన శ్రీలీల కుర్చీ మడత సాంగ్ లో తన డ్యాన్సు తో దుమ్మ దులిపేసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంటుంది. అంతే కాదు తన ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానుల కామెంట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తోందీ అమ్మడు. మరోసారి శ్రీలీల ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారు వర్ణం డ్రెస్లో దర్శనమిచ్చింది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమై నీవై.. అంటూ ఒకరు కామెంట్ పెడుతుంటే మరొకరు స్వర్గం నుంచి వచ్చిన రాజకుమారిలా ఉన్నావని మరొకరు కామెంట్ పెడుతున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Also read:

