SRH vs RCB: ఐపీఎల్ మ్యాచ్లో ఎస్సార్ హెచ్ ఘన విజయం సాధించింది గతంలో సాధించిన తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది. ఇవాళ(ఏప్రిల్ 15, 2024) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (SRH vs RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ఐపీఎల్ మ్యాచ్లో ఎస్సార్ హెచ్ ఘన విజయం సాధించింది గతంలో సాధించిన తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది. ఇవాళ(ఏప్రిల్ 15, 2024) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (SRH vs RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. సన్రైజర్స్ జట్టుకు చెందిన హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం నానా కష్టాలు పడ్డ విజయ తీరాన్ని అందుకోలేకపోయింది.
ఐపీఎల్ మ్యాచ్లో ఎస్సార్ హెచ్ ఘన విజయం సాధించింది గతంలో సాధించిన తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది. ఇవాళ(ఏప్రిల్ 15, 2024) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (SRH vs RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. సన్రైజర్స్ జట్టుకు చెందిన హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం నానా కష్టాలు పడ్డ విజయ తీరాన్ని అందుకోలేకపోయింది. దినేష్ కార్తీక్ 35 బంతుల్లో 83 పరుగులు చేసిన బెంగళూరు జట్టును గెలిపించలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 262 పరుల దగ్గర మట్టికరిచింది.
Also read:

