రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి (Sridhar Babu) దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదని… అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లి.. సాధిస్తామని చెప్పారు. అసెంబ్లీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నం. కొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నం. భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు. సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి. టీ ప్రైడ్ కింద రూ.75 లక్షలలోపు 45% రాయితీ ఇస్తున్నం. స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్ఫర్డ్యూటీపై 100% రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలలోపు మూడో వంతు సబ్సిడీ ఇస్తున్నం. పారిశ్రామిక వినియోగం కోసం భూమార్పిడి ఛార్జీలు రూ.10 లక్షలకు పరిమితం చేశాం. యూనిట్ కు రూ.1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ రీయింబర్స్ మెంట్ఇస్తం. రూ.కోటి పరిమితితో ఐఐడీఎఫ్ నుంచి మౌలిక సౌకర్యాలు కల్పిస్తం. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నం’ అని ( Sridhar Babu) శ్రీధర్ బాబు తెలిపారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదని… అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లి.. సాధిస్తామని చెప్పారు. అసెంబ్లీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నం. కొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నం. భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు. సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి. టీ ప్రైడ్ కింద రూ.75 లక్షలలోపు 45% రాయితీ ఇస్తున్నం. స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్ఫర్డ్యూటీపై 100% రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలలోపు మూడో వంతు సబ్సిడీ ఇస్తున్నం. పారిశ్రామిక వినియోగం కోసం భూమార్పిడి ఛార్జీలు రూ.10 లక్షలకు పరిమితం చేశాం. యూనిట్ కు రూ.1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ రీయింబర్స్ మెంట్ఇస్తం. రూ.కోటి పరిమితితో ఐఐడీఎఫ్ నుంచి మౌలిక సౌకర్యాలు కల్పిస్తం. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నం’ అని శ్రీధర్ బాబు తెలిపారు.
Also read:

