(Telangana) తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
గౌరీ శంకర్ దాఖలు చేసిన పిల్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కాగా సెక్రటేరియట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వం జరుగుతున్న దాడే అంటూ విమర్శలు చేస్తోంది.
తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. గౌరీ శంకర్ దాఖలు చేసిన పిల్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
కాగా సెక్రటేరియట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వం జరుగుతున్న దాడే అంటూ విమర్శలు చేస్తోంది.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also read:

