Allu Arjun: సుక్కు ఏడ్చేశారు..

Allu Arjun

జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన (Allu Arjun) అల్లు అర్జున్ సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తదితరులు కలిశారు. అల్లు అర్జున్‌ను కలిసిన సుకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Image
ఆ ఘటన దురదృష్టకరమన్న బన్నీ
తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని, చట్టానికి కట్టుబడి ఉంటాను అని అల్లు అర్జున్ మీడియాతో అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందన్నారు.

Imageఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పారు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నానని అన్నారు. తన సినిమాలే కాదు.. మావయ్య(చిరంజీవి) సినిమాలూ చూశానని చెప్పారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని తెలిపారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాలకు సానుభూతి చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు.

Imageదేశ వ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.

జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన (Allu Arjun) అల్లు అర్జున్ సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు

Image దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తదితరులు కలిశారు. అల్లు అర్జున్‌ను కలిసిన సుకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Imageబన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ ఘటన దురదృష్టకరమన్న బన్నీ
తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని, చట్టానికి కట్టుబడి ఉంటాను అని అల్లు అర్జున్ మీడియాతో అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు.

Imageతాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందన్నారు.

ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పారు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నానని అన్నారు. తన సినిమాలే కాదు.. మావయ్య(చిరంజీవి) సినిమాలూ చూశానని చెప్పారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని తెలిపారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాలకు సానుభూతి చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు.

Also read: