Sunita Williams: 19న భూమిపైకి సునీతా విలియమ్స్?

Sunita Williams

భారత సంతతికి చెందిన వ్యోమగామి (Sunita Williams) సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి (Sunita Williams) బయలు దేరాల్సిన అంతరిక్ష నౌక బలమైన గాలులు, విమాన మార్గంలో వాతావరణం అనుకూలించక పోవచ్చన్న అంచనాతో కాస్తంత వాయిదా పడింది. అయితే ట్రాన్స్‌పోర్టర్-13 మిషన్‌ను ప్రారంభించడానికి మార్చి 14న సాయంత్రం 7:03 గంటల కంటే ముందే స్పేస్‌ఎక్స్ క్రూ-10 లక్ష్యాన్ని చేరుకుంటుందని నాసా తెలిపింది. ఇందులో నలుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది. వారం రోజుల్లో తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాములు పరిస్థితులు అనుకూలించక 9నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉన్నారు.

Image

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిన్ననే బయలు దేరాల్సిన అంతరిక్ష నౌక బలమైన గాలులు, విమాన మార్గంలో వాతావరణం అనుకూలించక పోవచ్చన్న అంచనాతో కాస్తంత వాయిదా పడింది. అయితే ట్రాన్స్‌పోర్టర్-13 మిషన్‌ను ప్రారంభించడానికి మార్చి 14న సాయంత్రం 7:03 గంటల కంటే ముందే స్పేస్‌ఎక్స్ క్రూ-10 లక్ష్యాన్ని చేరుకుంటుందని నాసా తెలిపింది. ఇందులో నలుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది. వారం రోజుల్లో తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాములు పరిస్థితులు అనుకూలించక 9నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉన్నారు.

Imageభారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిన్ననే బయలు దేరాల్సిన అంతరిక్ష నౌక బలమైన గాలులు, విమాన మార్గంలో వాతావరణం అనుకూలించక పోవచ్చన్న అంచనాతో కాస్తంత వాయిదా పడింది. అయితే ట్రాన్స్‌పోర్టర్-13 మిషన్‌ను ప్రారంభించడానికి మార్చి 14న సాయంత్రం 7:03 గంటల కంటే ముందే స్పేస్‌ఎక్స్ క్రూ-10 లక్ష్యాన్ని చేరుకుంటుందని నాసా తెలిపింది. ఇందులో నలుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది. వారం రోజుల్లో తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాములు పరిస్థితులు అనుకూలించక 9నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉన్నారు.

Image

Also read: