టీ-సేఫ్(T-Safe) యాప్ స్టార్ట్
మహిళ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ టీ సేఫ్ యాప్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉండేలా దీనిని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్(T-Safe) ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఈ యాప్(T-Safe) గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

Also Read:
Eesha Rebba :ఈషా రెబ్బా మెరుపులు
Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్, దర్శకుడు సూర్యకృష్ణ మృతి.

