హైదరాబాద్ సీపీకి రాజాసింగ్ లేఖ
ట్రక్(టస్కర్)లపై మద్యం తాగుతూ గణేశ్ నిమజ్జనానికి వెళ్లేవారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు లేఖ రాశారు. గతేడాది నిమజ్జనం సమయంలో కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కొంతమంది గణేశ్ విగ్రహం వద్ద మద్యం తాగుతూ.. టస్కర్లపై కూర్చుని నిమజ్జనానికి రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొంత మంది ట్రక్‌లపై కూర్చోని వినయక నిమజ్జనం చూడటానికి వచ్చిన వారిపై, ముఖ్యంగా మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇలాంటి పనులు చేసే వారు కనబడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర సీపీని కోరారు.
హైదరాబాద్ సీపీకి రాజాసింగ్ లేఖ
ట్రక్(టస్కర్)లపై మద్యం తాగుతూ గణేశ్ నిమజ్జనానికి వెళ్లేవారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh)విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు లేఖ రాశారు. గతేడాది నిమజ్జనం సమయంలో కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కొంతమంది గణేశ్ విగ్రహం వద్ద మద్యం తాగుతూ.. టస్కర్లపై కూర్చుని నిమజ్జనానికి రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొంత మంది ట్రక్‌లపై కూర్చోని వినయక నిమజ్జనం చూడటానికి వచ్చిన వారిపై, ముఖ్యంగా మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇలాంటి పనులు చేసే వారు కనబడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర సీపీని కోరారు.
హైదరాబాద్ సీపీకి రాజాసింగ్ లేఖ
ట్రక్(టస్కర్)లపై మద్యం తాగుతూ గణేశ్ నిమజ్జనానికి వెళ్లేవారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు లేఖ రాశారు. గతేడాది నిమజ్జనం సమయంలో కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కొంతమంది గణేశ్ విగ్రహం వద్ద మద్యం తాగుతూ.. టస్కర్లపై కూర్చుని నిమజ్జనానికి రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొంత మంది ట్రక్‌లపై కూర్చోని వినయక నిమజ్జనం చూడటానికి వచ్చిన వారిపై, ముఖ్యంగా మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇలాంటి పనులు చేసే వారు కనబడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర సీపీని కోరారు.
Also read:
