Punjab: రైతులపై టియర్ గ్యాస్

పంజాబ్ (​Punjab) లోని శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ‘ఛలో ఢిల్లీ’ పేరుతో ర్యాలీకి పంజాబ్ రైతులు శ్రీకారం చుట్టారు. పంజాబ్–హర్యానా మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు తరలివచ్చారు. ఈక్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులపై టియర్​గ్యాస్​ప్రయోగించారు. దీంతో ఢిల్లీ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంటలకు మద్దతు ధరతో పాటు మరో 11 డిమాండ్లతో రైతులు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు.

మరోవైపు హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్‌ నోయిడాలోని పరి చౌక్‌ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజాబ్​ (​Punjab) లోని శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ‘ఛలో ఢిల్లీ’ పేరుతో ర్యాలీకి పంజాబ్ రైతులు శ్రీకారం చుట్టారు. పంజాబ్–హర్యానా మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు తరలివచ్చారు.

Imageఈక్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులపై టియర్​గ్యాస్​ప్రయోగించారు. దీంతో ఢిల్లీ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంటలకు మద్దతు ధరతో పాటు మరో 11 డిమాండ్లతో రైతులు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్‌ నోయిడాలోని పరి చౌక్‌ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read: