5 న యానా వరకు ఉపరితల ఆవర్తనం
11 జిల్లాల్లో వానలు.. హైదరాబాద్ లో మోస్తరు
తెలంగాణ (Telangana) లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది.
రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో (Telangana) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. 5వ తేదీన కోస్తా ఆంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంటుందని, అది రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం గా మారె అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద అంతగా ఉండకపోవచ్చని వివరించింది.
5 న యానా వరకు ఉపరితల ఆవర్తనం
11 జిల్లాల్లో వానలు.. హైదరాబాద్ లో మోస్తరు
తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. 5వ తేదీన కోస్తా ఆంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంటుందని, అది రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం గా మారె అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద అంతగా ఉండకపోవచ్చని వివరించింది.
5 న యానా వరకు ఉపరితల ఆవర్తనం
11 జిల్లాల్లో వానలు.. హైదరాబాద్ లో మోస్తరు
తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది.
రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల భూపాలపల్లి, mulugu భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. 5వ తేదీన కోస్తా ఆంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంటుందని, అది రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం గా మారె అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద అంతగా ఉండకపోవచ్చని వివరించింది.
Also read:
Mamata Banerjee: అపరాజిత బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం

