తిరుపతి (Tirupati) లోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సినీనటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ‘మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?’ అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలా అని కోర్టు ఆర్డర్ లో లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని అన్నారు. తనకు గొడవ చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తానని పోలీసులను కోరారు. ఉన్నతాధికారులో మాట్లాడిన పోలీసులు అనుమతించకపోవడంతో మనోజ్ అసహనం వ్యక్తం చేశారు.

తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సినీనటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ‘మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?’ అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలా అని కోర్టు ఆర్డర్ లో లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని అన్నారు. తనకు గొడవ చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తానని పోలీసులను కోరారు. ఉన్నతాధికారులో మాట్లాడిన పోలీసులు అనుమతించకపోవడంతో మనోజ్ అసహనం వ్యక్తం చేశారు.
Also read: