వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రయాగ్ రాజ్ లో జరగనున్న (Mahakumbh) కుంభమేళా కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేకంగా ఓ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది. 12 ఏండ్లకు ఒక సారి జరిగే ఈ ఉత్సవాలకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో జరిగే ఈ ఉత్సవాలకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇందుకు తగినట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే అఘోరీలకు సంబంధించిన అఖాడాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించింది. కుంభ మేళా కోసం (Mahakumbh) మహాకుంభ్ పేరుతో యూపీ ప్రభుత్వం మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ఉత్సవాల కోసం ఇండియన్ రైల్వే అధర్వంలోని ఐఆర్ సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా యూపీలో ప్రయాగ్ రాజ్లో మహాకుంభ్ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది. మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీకి సంబంధించిన బుకింగ్, రైల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. మహా కుంభ్ గ్రామ్ టెంట్ సిటీలో డీలక్స్, లగ్జరీ, ప్రీమియం క్యాంపులు ఉంటాయి. అల్పాహారం, పాటు రెండు పూటల భోజనంతో ఒక రాత్రికి బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనికి 6వేల నుంచి చార్జి చేస్తామని ఐఆర్ సీటీసీ డైరెక్టర్ రాహుల్ చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రయాగ్ రాజ్ లో జరగనున్న కుంభమేళా కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేకంగా ఓ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది. 12 ఏండ్లకు ఒక సారి జరిగే ఈ ఉత్సవాలకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో జరిగే ఈ ఉత్సవాలకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇందుకు తగినట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే అఘోరీలకు సంబంధించిన అఖాడాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించింది.
కుంభ మేళా కోసం మహాకుంభ్ పేరుతో యూపీ ప్రభుత్వం మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ఉత్సవాల కోసం ఇండియన్ రైల్వే అధర్వంలోని ఐఆర్ సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా యూపీలో ప్రయాగ్ రాజ్లో మహాకుంభ్ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది. మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీకి సంబంధించిన బుకింగ్, రైల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. మహా కుంభ్ గ్రామ్ టెంట్ సిటీలో డీలక్స్, లగ్జరీ, ప్రీమియం క్యాంపులు ఉంటాయి. అల్పాహారం, పాటు రెండు పూటల భోజనంతో ఒక రాత్రికి బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనికి 6వేల నుంచి చార్జి చేస్తామని ఐఆర్ సీటీసీ డైరెక్టర్ రాహుల్ చెప్పారు.
Also read:

