Warangal :వరంగల్ లో ఉగ్ర కలకలం

Terror unrest in Warangal.

వరంగల్‌లో‌ (Warangal) ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. వరంగల్‌కు (Warangal) చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వరంగల్‌ శివనగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్‌ నడుపుతున్న జక్రియాఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జక్రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా ఎయిర్​పోర్ట్​అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నుంచి ఇప్పటినుంచి రాష్ట్రంలో ఉగ్రవాదుల ఊసేలేదు. తాజాగా వరంగల్​లో ఉగ్రవాదుల కదిలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

వరంగల్‌లో‌ ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. వరంగల్‌కు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వరంగల్‌ శివనగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్‌ నడుపుతున్న జక్రియాఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జక్రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా ఎయిర్​పోర్ట్​అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నుంచి ఇప్పటినుంచి రాష్ట్రంలో ఉగ్రవాదుల ఊసేలేదు. తాజాగా వరంగల్​లో ఉగ్రవాదుల కదిలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

 

Also read :

Bandi : హామీలు నెరవేర్చండి

Medak district: ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు