రాష్ట్రంలో (Tet) టెట్ ఎగ్జామ్షెడ్యూల్విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్షెడ్యూల్విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Also read: