స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి రారాజు అని, తన ఆస్తులపై కడియం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో నిర్బంధాల మధ్య సీఎం బహిరంగ సభ కొనసాగిందన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు.. కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ‘ నా (Thatikonda Rajaiah) గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, రెండుసార్లు ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి.. ఆఖరికి బిడ్డ కోసం ఎంపీ టికెట్ కు అమ్ముడిపోయాడు. దేశంలో అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి ’ అని తాటికొండ అన్నారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి రారాజు అని, తన ఆస్తులపై కడియం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో నిర్బంధాల మధ్య సీఎం బహిరంగ సభ కొనసాగిందన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు.. కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ‘ నా గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, రెండుసార్లు ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి.. ఆఖరికి బిడ్డ కోసం ఎంపీ టికెట్ కు అమ్ముడిపోయాడు. దేశంలో అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి ’ అని తాటికొండ అన్నారు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి రారాజు అని, తన ఆస్తులపై కడియం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో నిర్బంధాల మధ్య సీఎం బహిరంగ సభ కొనసాగిందన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు.. కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ‘ నా గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, రెండుసార్లు ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి.. ఆఖరికి బిడ్డ కోసం ఎంపీ టికెట్ కు అమ్ముడిపోయాడు. దేశంలో అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి ’ అని తాటికొండ అన్నారు.
Also read;

