నయన్ – విఘ్నేశ్ (Nayan – Vignesh) రెండున్నరేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీళ్లకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. నిజానికి వీళ్ల ప్రేమ చిగురించింది ఓ సినిమాతో… అదే ‘నేను రౌడీనే’మూవీ. విఘ్నేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. అలా వీరి పరిచయం అప్పుడు ఏర్పడింది. ఆ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా విఘ్నేశ్ కు థ్యాంక్స్ చెబుతూ నయనతార ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’అని పేర్కొంది. ఈ సినిమా చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా వీళ్లిద్దరూ తమ ఇష్టాయిష్టాలను షేర్ చేసుకునే అవకాశం దొరికింది.
2015లో విడుదలైన ‘నేను రౌడినే’లో విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.
నయన్ – విఘ్నేశ్ (Nayan – Vignesh) రెండున్నరేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీళ్లకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. నిజానికి వీళ్ల ప్రేమ చిగురించింది ఓ సినిమాతో… అదే ‘నేను రౌడీనే’మూవీ. విఘ్నేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్.
అలా వీరి పరిచయం అప్పుడు ఏర్పడింది. ఆ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా విఘ్నేశ్ కు థ్యాంక్స్ చెబుతూ నయనతార ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా
మలచిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను.
ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’అని పేర్కొంది.
ఈ సినిమా చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా వీళ్లిద్దరూ తమ ఇష్టాయిష్టాలను షేర్ చేసుకునే అవకాశం దొరికింది. 2015లో విడుదలైన ‘నేను రౌడినే’లో విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Also read:

