Telangana: ధరల మంట.. తప్పని తంట

Telangana

బయట ధరలు మండిపోతున్నాయి.. కుటుంబ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కుటుంబ నెలసరి వ్యయంలో (Telangana) తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఒక్కో గ్రామీణ కుటుంబం నిత్యవసరాల కోసం ప్రతి నెలా 5వేల675 రూపాయలు ఖర్చు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 9వేల131 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ఐదు స్థానాల్లోనూ (Telangana)  దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.

Vegetables Price Today: బాబోయ్.. కూరగాయల ధరలు మస్తు పిరం! ఇలా అయితే బతికేదెలా? - Telugu News | Prices of vegetables and essential commodities are skyrocketing In states of Andhra Pradesh and Telangana | TV9 Teluguపప్పులు, ఉప్పులు, ఆయిల్స్, బియ్యం, కూరగాయలు, మాంసం, ఫ్రూట్స్, గుడ్లు, మసాలాలు, పానీయాలు.. ఓవరాల్ గా ఇంట్లో ఓ కుటుంబం బతకటం కోసం తినటానికి చేసే ఖర్చులు గణనీయంగా పెరిగాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 మధ్య ఏయే రాష్ట్రాల్లో ఎంతెంత ఖర్చు అవుతున్నది అనేది ఈ సర్వే స్పష్టం చేసింది. 2023 ఆగస్ట్ నుంచి.. 2024 జూలై మధ్య దేశ వ్యాప్తంగా 2 లక్షల 61 వేల 953 మందిని సర్వే చేయగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 54 వేూల 357 మందిని..

కాగుతున్న నూనెలు | The prices of cooking oils are risingపట్టణ ప్రాంతాల్లో లక్షా 7 వేల 596 మంది నుంచి ఈ వివరాలు సేకరించింది. నెలవారీ గృహ వినియోగ వ్యయంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.ఇక్కడ గ్రామీణ కుటుంబాలు నెలకు 6 వేల 611 రూపాయలు ఖర్చు చేస్తుండగా పట్టణాల్లో 7 వేల 834 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5వేల 872 రూపాయలు ఖర్చు చేస్తుండగా.. పట్టణాల్లో 8వేల 325 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

Why dals and pulses are crucial to our diet?ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలు రూ. 6వేల107, పట్టణాల్లో 9వేల877 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో 5వేల068 రూపాయలు , అర్బన్ జోన్లలో 8వేల 169రూపాయలతో కర్ణాటక ఐదు స్థానంలో నిలిచింది.

How To Cook Tender, Juicy Meat Every Single Time | The Kitchn

బయట ధరలు మండిపోతున్నాయి.. కుటుంబ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కుటుంబ నెలసరి వ్యయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఒక్కో గ్రామీణ కుటుంబం నిత్యవసరాల కోసం ప్రతి నెలా 5వేల675 రూపాయలు ఖర్చు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 9వేల131 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ఐదు స్థానాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.

Why Tropical Fruits Aren't Selling | Progressive Grocerపప్పులు, ఉప్పులు, ఆయిల్స్, బియ్యం, కూరగాయలు, మాంసం, ఫ్రూట్స్, గుడ్లు, మసాలాలు, పానీయాలు.. ఓవరాల్ గా ఇంట్లో ఓ కుటుంబం బతకటం కోసం తినటానికి చేసే ఖర్చులు గణనీయంగా పెరిగాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 మధ్య ఏయే రాష్ట్రాల్లో ఎంతెంత ఖర్చు అవుతున్నది అనేది ఈ సర్వే స్పష్టం చేసింది. 2023 ఆగస్ట్ నుంచి.. 2024 జూలై మధ్య దేశ వ్యాప్తంగా 2 లక్షల 61 వేల 953 మందిని సర్వే చేయగా..

పచ్చికోడి గుడ్లు తీసుకుంటే ఏమవుతుంది?ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 54 వేూల 357 మందిని.. పట్టణ ప్రాంతాల్లో లక్షా 7 వేల 596 మంది నుంచి ఈ వివరాలు సేకరించింది. నెలవారీ గృహ వినియోగ వ్యయంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.ఇక్కడ గ్రామీణ కుటుంబాలు నెలకు 6 వేల 611 రూపాయలు ఖర్చు చేస్తుండగా పట్టణాల్లో 7 వేల 834 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

A Guide to Cooking with Herbs and Spicesతమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5వేల 872 రూపాయలు ఖర్చు చేస్తుండగా.. పట్టణాల్లో 8వేల 325 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలు రూ. 6వేల107, పట్టణాల్లో 9వేల877 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో 5వేల068 రూపాయలు , అర్బన్ జోన్లలో 8వేల 169రూపాయలతో కర్ణాటక ఐదు స్థానంలో నిలిచింది.

 

Soft drinks can't replace water during meals, nutritionist warns - Punch Newspapers

Also read: