Bangalore: కారు వదిలి నడుచుకుంటూ వెళ్లిన టెకీలు

Bangalore

బెంగళూరు (Bangalore) ట్రాఫిక్ కు మారు పేరు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు సిలికాన్ సిటీ అతలాకుతలమైంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో టేకిళ్లంతా దాదాపు మూడు గంటలు పైగా ఫ్లై ఓవర్ పైనే చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో పిసుకు చెందినా కొందరు వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

Image

బెంగళూరు (Bangalore)ట్రాఫిక్ కు మారు పేరు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు సిలికాన్ సిటీ అతలాకుతలమైంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో టేకిళ్లంతా దాదాపు మూడు గంటలు పైగా ఫ్లై ఓవర్ పైనే చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో పిసుకు చెందినా కొందరు వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

బెంగళూరు ట్రాఫిక్ కు మారు పేరు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు సిలికాన్ సిటీ అతలాకుతలమైంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో టేకిళ్లంతా దాదాపు మూడు గంటలు పైగా ఫ్లై ఓవర్ పైనే చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో పిసుకు చెందినా కొందరు వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

Also read: