WAR: ఇరాన్​పై దాడి కోసం యూఎస్​ మన గగనతలాన్ని వాడలే

ఇరాన్​లోని మూడు అణు కేంద్రాలపై దాడి(WAR) చేసినప్పుడు అమెరికా భారత గగనతలాన్ని వినియోగించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్​ ఎయిర్​ స్పేస్​ను యూఎస్​ వినియోగించినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్‌ ‘మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్​లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల(WAR) కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. సంబంధిత పోస్టులన్నీ నకిలీవిగా పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ తేల్చింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్ కెయిన్‌ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది. ఈ మేరకు సంబంధిత వీడియో లింక్‌ను పోస్ట్‌ చేసింది. ​

 

అయితే ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. సంబంధిత పోస్టులన్నీ నకిలీవిగా పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ తేల్చింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్ కెయిన్‌ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది. ఈ మేరకు సంబంధిత వీడియో లింక్‌ను పోస్ట్‌ చేసింది. ​అయితే ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. సంబంధిత పోస్టులన్నీ నకిలీవిగా పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ తేల్చింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్ కెయిన్‌ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది. ఈ మేరకు సంబంధిత వీడియో లింక్‌ను పోస్ట్‌ చేసింది. ​

Also Read :