గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం శరవేగంగా సిద్ధమవుతోంది. (Ram Charan) రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు. ఈ మ్యూజియంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు బొమ్మలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో చెర్రీ కూడా చేరిపోయాడు. అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇందుకోసం చెర్రీ ఫొటోలను తీసుకున్నారు. ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఇటీవలే టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం శరవేగంగా సిద్ధమవుతోంది. (Ram Charan) రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.
ఈ మ్యూజియంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు బొమ్మలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో చెర్రీ కూడా చేరిపోయాడు. అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందుకోసం చెర్రీ ఫొటోలను తీసుకున్నారు. ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఇటీవలే టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Also read;

