)
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 1000 పోస్టుల కాంట్రాక్ట్ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు నవంబర్ 16, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి డిసెంబర్ 1న ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి 29,000-31,000 వేతనం ఇస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు వెంటనే దరఖాస్తు చేయండి మరి!
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 పోస్టుల కాంట్రాక్ట్ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు నవంబర్ 16, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి డిసెంబర్ 1న ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి 29,000-31,000 వేతనం ఇస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు వెంటనే దరఖాస్తు చేయండి మరి!

Also read: