Maoists: ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Maoist

తెలంగాణ, ఛత్తీస్​గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు (Maoists)చనిపోయారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్ గఢ్ పోలీసుల నేతృత్వంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం వాగు అటవీ ప్రాంతం దగ్గరలోని ఛత్తీస్​గఢ్ రాష్ట్రం ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్‌ గ్రామం కర్రీ గుట్ట అడవుల్లో (నంబిగుట్ట) వద్ద పోలీసులకు, మావోయిస్టులకు (Maoists)  మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. సంఘటనా స్థలం వద్ద మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఎల్‌ఎంజీ లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు.

తెలంగాణ, ఛత్తీస్​గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్ గఢ్ పోలీసుల నేతృత్వంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం వాగు అటవీ ప్రాంతం దగ్గరలోని ఛత్తీస్​గఢ్ రాష్ట్రం ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్‌ గ్రామం కర్రీ గుట్ట అడవుల్లో (నంబిగుట్ట) వద్ద పోలీసులకు, మావోయిస్టులకు  మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. సంఘటనా స్థలం వద్ద మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఎల్‌ఎంజీ లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు.

Also read: