Tourism: 48 పర్యాటక కేంద్రాలు బంద్

Tourism

పహెల్గా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 48 పర్యాటక (Tourism) కేంద్రాలను మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. కాశ్మీర్ లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటిలో 48 సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మిగతా పర్యాటక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య (Tourism) టూరిస్టులను అనుమతిస్తున్నారు. 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Image

పహెల్గా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 48 పర్యాటక కేంద్రాలను మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. కాశ్మీర్ లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటిలో 48 సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మిగతా పర్యాటక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య టూరిస్టులను అనుమతిస్తున్నారు. 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Also read: