(Washington DC) అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఆయనకు 51.3% ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 47.8% ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో అమెరికా 47వ ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ట్రంప్ తన ఆధిక్యతను చాటుతూ వస్తున్నారు.
కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా రిపబ్లికన్ల వశమైంది. నార్త్ కరోలినా కూడా ట్రంప్ సొంతమైంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అటు పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనిపించింది.
(Washington DC) అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఆయనకు 51.3% ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 47.8% ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో అమెరికా 47వ ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ట్రంప్ తన ఆధిక్యతను చాటుతూ వస్తున్నారు. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా రిపబ్లికన్ల వశమైంది. నార్త్ కరోలినా కూడా ట్రంప్ సొంతమైంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అటు పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనిపించింది.
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఆయనకు 51.3% ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 47.8% ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో అమెరికా 47వ ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ట్రంప్ తన ఆధిక్యతను చాటుతూ వస్తున్నారు. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైనజార్జియా రిపబ్లికన్ల వశమైంది. నార్త్ కరోలినా కూడా ట్రంప్ సొంతమైంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 స్వింగ్ స్టేట్ ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అటు పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనిపించింది.
Also read:

