America: ట్రంప్ హవా

America

అమెరికా (America) ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హవా కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.00 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరి, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్‌ వర్జీనియా, దక్షిణ కరోలినా, ఆర్కాన్సాస్‌ల్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధించారు.

Imageడెమోక్రట్లు మేరీల్యాండ్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, మసాచుసెట్స్‌, ఇల్లినోయీ, వెర్మాంట్‌లో ముందంజలో ఉన్నారు. అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా హారిస్‌ ఎదురీదుతున్నారు. నాలుగేండ్ల క్రితం ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను తీసుకొచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్‌, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Image

అమెరికా (America) ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హవా కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.00 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరి, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్‌ వర్జీనియా, దక్షిణ కరోలినా, ఆర్కాన్సాస్‌ల్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధించారు. డెమోక్రట్లు మేరీల్యాండ్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, మసాచుసెట్స్‌, ఇల్లినోయీ, వెర్మాంట్‌లో ముందంజలో ఉన్నారు. అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా హారిస్‌ ఎదురీదుతున్నారు. నాలుగేండ్ల క్రితం ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను తీసుకొచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్‌, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Image

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హవా కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.00 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరి, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్‌ వర్జీనియా, దక్షిణ కరోలినా, ఆర్కాన్సాస్‌ల్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధించారు. డెమోక్రట్లు మేరీల్యాండ్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, మసాచుసెట్స్‌, ఇల్లినోయీ, వెర్మాంట్‌లో ముందంజలో ఉన్నారు. అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా హారిస్‌ ఎదురీదుతున్నారు. నాలుగేండ్ల క్రితం ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను తీసుకొచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్‌, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Also read: