Movie: మంగళవారం సీక్వెల్ వితవుట్ పాయల్

Movie

మంగళవారం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ (Movie) సీక్వెల్ రాబోతోంది. టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన మంగళవారం చిత్రం (Movie) ఎంతో త్రిలింగ్‌గా ఆకట్టుకుంది, ముఖ్యంగా పాయల్ క్యారెక్టర్ కి వంద మార్కులు పడ్డాయి. ఇలాంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందుకే ‘మంగళవారం’ మూవీ హిట్ తో పాయల్‌ కు స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ అజయ్ భూపతి సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ స్థానంలో కొత్త నటి కనిపిస్తుంది అని చెప్పారు. అతి త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈసారి పాయల్ పాత్రలో కనిపించేది ఎవరు..? అనేది ఆసక్తికరంగా మారింది.

Mangalavaaram release date: Payal Rajput's thriller with Ajay ...

మంగళవారం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్ రాబోతోంది. టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన మంగళవారం చిత్రం ఎంతో త్రిలింగ్‌గా ఆకట్టుకుంది, ముఖ్యంగా పాయల్ క్యారెక్టర్ కి వంద మార్కులు పడ్డాయి. ఇలాంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందుకే ‘మంగళవారం’ మూవీ హిట్ తో పాయల్‌ కు స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ అజయ్ భూపతి సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ స్థానంలో కొత్త నటి కనిపిస్తుంది అని చెప్పారు. అతి త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈసారి పాయల్ పాత్రలో కనిపించేది ఎవరు..? అనేది ఆసక్తికరంగా మారింది.

Whats next for RX100 director Ajay Bhupathi?

Also read: