KRITHI SHETTY:ఉప్పెన బ్యూటీ ఇవేం లుక్స్!

krithi_shetty

‘ఉప్పెన’ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతిశెట్టి(KRITHI SHETTY). ‘ శ్యామ్ సింగరాయ్’ , ‘బంగార్రాజు’ వంటి మూవీస్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస సక్సెస్ అందుకుంది. తర్వాత మాత్రం కృతిశెట్టి(KRITHI SHETTY). నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కృతి బండి స్లో అయింది. అయినప్పటికీ అవకాశాలు తగ్గడంలేదు. ఇప్పుడు తమిళంలో ఫుల్ యాక్టివ్ గా ఉందీ అమ్మడు. కృతి సోషల్ మీడియాలో కృతి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కృతి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్‌ను వేసుకొని.. హాట్ లుక్స్ తో చూస్తున్న కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టిన్నింగ్ లుక్స్ బేబీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు ముద్దుల వర్షం కురిపించేస్తున్నారు. ఇంకొందరు హార్ట్ సింబల్స్ పెడుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

KRITHI1
KRITHI1

ALSO READ

Harish Rao: అరచేతిలో వైకుంఠం

Sreeleela:డాక్టర్ కావడమే ఫస్ట్ ప్రయార్టీ