యూనియన్ పబ్లిక్ సర్వీస్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ లో బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోనీ ఐదేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. అయితే ఆయన రాజీనామాకు ఇంకా ఆమోదం లభించలేదు. ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.
Also read :
CM Revanth : కొలువు భర్తీకే ప్రయారిటీ
Prabhakar rao : ప్రభాకర్ రావును ప్రవేశపెట్టండి

