Trump: ట్రంప్​ వ్యాఖ్యలతో యూఎస్​ స్టాక్స్​ పతనం

ఇరాన్​, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్(Trump)​ చేసిన వ్యాఖ్యలతో యూఎస్​ స్టాక్స్ పతనం అయ్యాయి. క్రూడ్​ ఆయిల్​ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా అలీ ఖమేనీ భేషరతుగా లొంగిపోవాలని ట్రంప్​(Trump) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. లొంగిపోతే అతన్ని అంతం చేయమని ప్రకటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బ్రెంత్​ నార్త్ సీ క్రూడ్​ 4.4 శాతం, వెస్ట్​ టెక్సాస్​ ఇంటర్మీడియట్​ 4.3 శాతం మేర ధరలు పెరిగాయి. ఒక్కసారిగా వీటి ధరలు బ్యారెల్​కు 76.45 డాలర్లు, 74.84 డాలర్లకు చేరాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఎస్​ స్టాక్స్.. ఎస్​ అండ్​ పీ 500 0.84 శాతం మేర, నాస్డాక్​ కాంపోజిట్​ 0.91శాతం మేర పడిపోయాయి.

లొంగిపోతే అతన్ని అంతం చేయమని ప్రకటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బ్రెంత్​ నార్త్ సీ క్రూడ్​ 4.4 శాతం, వెస్ట్​ టెక్సాస్​ ఇంటర్మీడియట్​ 4.3 శాతం మేర ధరలు పెరిగాయి. ఒక్కసారిగా వీటి ధరలు బ్యారెల్​కు 76.45 డాలర్లు, 74.84 డాలర్లకు చేరాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఎస్​ స్టాక్స్.. ఎస్​ అండ్​ పీ 500 0.84 శాతం మేర, నాస్డాక్​ కాంపోజిట్​ 0.91శాతం మేర పడిపోయాయి.లొంగిపోతే అతన్ని అంతం చేయమని ప్రకటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బ్రెంత్​ నార్త్ సీ క్రూడ్​ 4.4 శాతం, వెస్ట్​ టెక్సాస్​ ఇంటర్మీడియట్​ 4.3 శాతం మేర ధరలు పెరిగాయి. ఒక్కసారిగా వీటి ధరలు బ్యారెల్​కు 76.45 డాలర్లు, 74.84 డాలర్లకు చేరాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఎస్​ స్టాక్స్.. ఎస్​ అండ్​ పీ 500 0.84 శాతం మేర, నాస్డాక్​ కాంపోజిట్​ 0.91శాతం మేర పడిపోయాయి.లొంగిపోతే అతన్ని అంతం చేయమని ప్రకటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బ్రెంత్​ నార్త్ సీ క్రూడ్​ 4.4 శాతం, వెస్ట్​ టెక్సాస్​ ఇంటర్మీడియట్​ 4.3 శాతం మేర ధరలు పెరిగాయి. ఒక్కసారిగా వీటి ధరలు బ్యారెల్​కు 76.45 డాలర్లు, 74.84 డాలర్లకు చేరాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఎస్​ స్టాక్స్.. ఎస్​ అండ్​ పీ 500 0.84 శాతం మేర, నాస్డాక్​ కాంపోజిట్​ 0.91శాతం మేర పడిపోయాయి.లొంగిపోతే అతన్ని అంతం చేయమని ప్రకటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బ్రెంత్​ నార్త్ సీ క్రూడ్​ 4.4 శాతం, వెస్ట్​ టెక్సాస్​ ఇంటర్మీడియట్​ 4.3 శాతం మేర ధరలు పెరిగాయి. ఒక్కసారిగా వీటి ధరలు బ్యారెల్​కు 76.45 డాలర్లు, 74.84 డాలర్లకు చేరాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఎస్​ స్టాక్స్.. ఎస్​ అండ్​ పీ 500 0.84 శాతం మేర, నాస్డాక్​ కాంపోజిట్​ 0.91శాతం మేర పడిపోయాయి.

Also read :