తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో… మల్లె పూలలో ఎన్ని పిలుపులో .. పిలుపు పిలుపులో ఎన్ని వలపులో అన్నారో సినీ కవి. ఇప్పుడు ఎర్ర చీరలో ఎన్ని సిగ్గులో అంటోందీ భామ. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ పిలిమ్స్ తో కెరీర్ స్టార్ చేసిన తెలుగమ్మాయి (Vaishnavi chaitanya) వైష్ణవి చైతన్య. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించింది. బేబీ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. ఆ సినిమాతో ఫేమస్ అయిపోయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.
సిద్దు జొన్నల గడ్డతో జోడీగా ఇటీవలే ఈ అమ్మడి నటించిన సినిమా జాక్. ఈ సినిమా కాస్తా డిజాస్టర్ కావడంతో అమ్మడు కొత్త చాన్సులు లేక ఇబ్బందులు పడుతోంది. ఇదే సమయంలో ఇన్ స్టా పేజీలో హొయలు పోతూ కొన్ని ఫొటోలనూ షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రిచ్ రెడ్ చీర ధరించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. ఆమె (Vaishnavi chaitanya) సంప్రదాయ దుస్తులలో అందంగా కనిపిస్తోంది. ఫోటోకు క్యాప్షన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ లవ్ ఎమోజీ జోడించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. లైకులు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుతున్నారు.
తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో… మల్లె పూలలో ఎన్ని పిలుపులో .. పిలుపు పిలుపులో ఎన్ని వలపులో అన్నారో సినీ కవి. ఇప్పుడు ఎర్ర చీరలో ఎన్ని సిగ్గులో అంటోందీ భామ. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ పిలిమ్స్ తో కెరీర్ స్టార్ చేసిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించింది. బేబీ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. ఆ సినిమాతో ఫేమస్ అయిపోయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.
సిద్దు జొన్నల గడ్డతో జోడీగా ఇటీవలే ఈ అమ్మడి నటించిన సినిమా జాక్. ఈ సినిమా కాస్తా డిజాస్టర్ కావడంతో అమ్మడు కొత్త చాన్సులు లేక ఇబ్బందులు పడుతోంది. ఇదే సమయంలో ఇన్ స్టా పేజీలో హొయలు పోతూ కొన్ని ఫొటోలనూ షేర్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రిచ్ రెడ్ చీర ధరించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. ఆమె సంప్రదాయ దుస్తులలో అందంగా కనిపిస్తోంది. ఫోటోకు క్యాప్షన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ లవ్ ఎమోజీ జోడించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. లైకులు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుతున్నారు.
Also read:
- Ceasefire: ఉధంపూర్, శ్రీనగర్ లో ఎర్రరేఖలు.. పేలుళ్ల శబ్దాలు..!
- Trump: అశాంతికి చెక్ పెట్టిన ట్రంప్ డిప్లొమసీ

