Revanth Reddy: వర్సిటీల ప్రక్షాళన అవసరం

revanthreddy

రాష్ట్రంలోని యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి (Revanth Reddy) రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తో కలిసి నూతన వైస్ చాన్స్ లర్లతో సీఎం సమావేశమయ్యారు. పదేండ్లలో యూనివర్సిటీల్లోని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. వాటి పునరుద్ధరణకు అధ్యయనం చేయాలని సూచించారు.

అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని అన్నారు. వైస్ చాన్స్ లర్లకు ఎవరి ప్రభావితంతోనో ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇచ్చామని చెప్పారు. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం సూచించారు. తప్పులు జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.

ముఖ్యంగా యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని, అడిక్ట్ అయిన విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని అన్నారు. మంచి పనిచేసేందుకు వీసీలకు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. ప్రభుత్వం సంపూణంగా సహకరిస్తుందని చెప్పారు.రాష్ట్రంలోని యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి (Revanth Reddy) రేవంత్ రెడ్డి అన్నారు.

Imageఇవాళ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తో కలిసి నూతన వైస్ చాన్స్ లర్లతో సీఎం సమావేశమయ్యారు. పదేండ్లలో యూనివర్సిటీల్లోని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. వాటి పునరుద్ధరణకు అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

యూనివర్సిటీల గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని అన్నారు. వైస్ చాన్స్ లర్లకు ఎవరి ప్రభావితంతోనో ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇచ్చామని చెప్పారు. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం సూచించారు.

Imageతప్పులు జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని, అడిక్ట్ అయిన విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని అన్నారు. మంచి పనిచేసేందుకు వీసీలకు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. ప్రభుత్వం సంపూణంగా సహకరిస్తుందని చెప్పారు.

Image

ఇవాళ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తో కలిసి నూతన వైస్ చాన్స్ లర్లతో సీఎం సమావేశమయ్యారు. పదేండ్లలో యూనివర్సిటీల్లోని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. వాటి పునరుద్ధరణకు అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.యూనివర్సిటీల గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని అన్నారు. వైస్ చాన్స్ లర్లకు ఎవరి ప్రభావితంతోనో ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇచ్చామని చెప్పారు. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం సూచించారు.

 

 

ALso read: