‘కీ’ ,సైబర్క్రైమ్ సినిమా డైరెక్ట్ చేసిన కాలిస్, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), హీరోయిన్ కీర్తి సురేష్ తో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. వరుణ్ వరుణ్ ధావన్ అప్పీయరెన్సు మారిపోయింది ఇంకా సినిమా లో ఎంత కొత్తగా చూపించబితున్నాడో అని వరుణ్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. బేబీ జాన్ ట్రైలర్ లో అయితే మన సౌత్ మాస్ మసాలా కనబడుతుంది, అలాగే మన థమన్స్ మ్యూజికల్ తో మరో హిట్ అందుకుంటున్నాడా?.
ఈ సినిమా మాత్రం విజయ్ థళపతి తేరి రీమేక్ అంటున్నారు. తెలుగు డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ విరూపాక్ష, దసరా అనే కొత్త కాన్సెప్ట్స్ తో వస్తే అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం అట్లీ సినిమా నే రీమేక్ చేస్తున్నారు ఏంటి అని కొందరు బాలీవుడ్ ఫాన్స్ అనుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా రణ్వీర్ సింగ్ కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో సినిమా తీయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అయితే రణ్వీర్ సింగ్ మిన్నల్ మురళి సినిమా డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ తో కలిసి మెగా బడ్జెట్ సిరీస్ సైన్ చేశాడు.
Also Read :

