పంచాంగం ప్రకారం మాఘ శుక్ల పంచమి(Vasantha panchami) ఫిబ్రవరి 2 మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 3 తేదీన ఉదయం 9.49 గంటలకు ముగియనుంది
కావున ఉదయం పంచమి గడియలు ఉండడం వల్ల సోమవారం వసంత పంచమి(Vasantha panchami) జరుపుకోవాలని దేవాలయ అర్చకులు తెలియజేస్తున్నారు. ఈరోజు పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరుపుకుంటారు. వర్గల్ జ్ఞాన సరస్వతి ఆలయంలో తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవతో మొదలవుతుంది.
ప్రత్యేక పూజలు విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం జరుపబడుతాయి. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకంతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు.
అక్షరాభ్యాసానికి వెళ్లేవారు
కిలో బియ్యం ఎండు కొబ్బెర, ఎండు ఖర్జూర, విడిపువ్వులు, పలక, బలపం, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకోవడం మంచిది.
ప్రత్యేక పూజలు విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం జరుపబడుతాయి. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకంతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు.
అక్షరాభ్యాసానికి వెళ్లేవారు కిలో బియ్యం ఎండు కొబ్బెర, ఎండు ఖర్జూర, విడిపువ్వులు, పలక, బలపం, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకోవడం మంచిది.
ప్రత్యేక పూజలు విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం జరుపబడుతాయి. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకంతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు.అక్షరాభ్యాసానికి వెళ్లేవారు కిలో బియ్యం ఎండు కొబ్బెర, ఎండు ఖర్జూర, విడిపువ్వులు, పలక, బలపం, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకోవడం మంచిది.ప్రత్యేక పూజలు విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం జరుపబడుతాయి.
ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకంతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు.
అక్షరాభ్యాసానికి వెళ్లేవారు. కిలో బియ్యం ఎండు కొబ్బెర, ఎండు ఖర్జూర, విడిపువ్వులు, పలక, బలపం, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకోవడం మంచిది.ప్రత్యేక పూజలు విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం జరుపబడుతాయి. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం లో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకంతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు.
అక్షరాభ్యాసానికి వెళ్లేవారు కిలో బియ్యం ఎండు కొబ్బెర, ఎండు ఖర్జూర, విడిపువ్వులు, పలక, బలపం, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకోవడం మంచిది.
Also Read :