పోలీస్ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Vemula Viresham) వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యేలను గుర్తు పట్టనివారు తమకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదంపై మినిస్టర్క్వార్టర్స్లో స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ( Vemula Viresham) వీరేశం మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్బంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే వారు ఇంకా కొనసాగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 94, 19 ప్రకారం నన్ను అవమానించినందుకు డీసీపీ, ఏసీపీ లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఫిర్యాదు చేసిన. నాపై మాత్రమే కాదు, ఏ ప్రజాప్రతినిధులపై ఇలా జరగకూడదు’ అని అన్నారు.
పోలీస్ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యేలను గుర్తు పట్టనివారు తమకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదంపై మినిస్టర్క్వార్టర్స్లో స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్బంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే వారు ఇంకా కొనసాగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 94, 19 ప్రకారం నన్ను అవమానించినందుకు డీసీపీ, ఏసీపీ లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఫిర్యాదు చేసిన. నాపై మాత్రమే కాదు, ఏ ప్రజాప్రతినిధులపై ఇలా జరగకూడదు’ అని అన్నారు.![]()
పోలీస్ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యేలను గుర్తు పట్టనివారు తమకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదంపై మినిస్టర్క్వార్టర్స్లో స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్బంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే వారు ఇంకా కొనసాగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 94, 19 ప్రకారం నన్ను అవమానించినందుకు డీసీపీ, ఏసీపీ లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఫిర్యాదు చేసిన. నాపై మాత్రమే కాదు, ఏ ప్రజాప్రతినిధులపై ఇలా జరగకూడదు’ అని అన్నారు.
Also read
