Vietnam: రూ. లక్ష కోట్ల మోసానికి మరణశిక్ష

vietnam

వియత్నాం: (Vietnam) ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్యాంకులకు రూ. లక్ష కోట్లు (12.5 బిలియన్‌ డాలర్లు) మోసం చేసినందుకు గాను ఆమెకు మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. ట్రూంగ్‌ మై లాన్‌.. వియత్నాంలోని (Vietnam) దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు.

Image

వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైర్ పర్సన్ గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు బ్యాంకులను మోసం చేసిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెకు పైకోర్టుకు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే పైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also read: