బుల్లితెర నటుడు (Vikas Sethi)వికాస్ సేథీ (48) గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో ఇతను మృతి చెందినట్టు తెలుస్తుంది. హిందీలో రూపొందిన పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ , అలాగే సినిమాల్లో ఇతను నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియల్స్ లో నటించాడు. కభీ ఖుషీ కభీ గమ్’ వంటి హిట్ సినిమాలో నటించాడు. తెలుగులో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ‘ధరమ్’ అనే పోలీస్ పాత్రలో నటించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్లో ఇలా జరగడంతో అతని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతోంది.
బుల్లితెర నటుడు (Vikas Sethi) వికాస్ సేథీ (48) గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో ఇతను మృతి చెందినట్టు తెలుస్తుంది. హిందీలో రూపొందిన పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ , అలాగే సినిమాల్లో ఇతను నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియల్స్ లో నటించాడు. కభీ ఖుషీ కభీ గమ్’ వంటి హిట్ సినిమాలో నటించాడు. తెలుగులో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ‘ధరమ్’ అనే పోలీస్ పాత్రలో నటించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్లో ఇలా జరగడంతో అతని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతోంది.
బుల్లితెర నటుడు వికాస్ సేథీ (48) గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో ఇతను మృతి చెందినట్టు తెలుస్తుంది. హిందీలో రూపొందిన పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ , అలాగే సినిమాల్లో ఇతను నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియల్స్ లో నటించాడు. కభీ ఖుషీ కభీ గమ్’ వంటి హిట్ సినిమాలో నటించాడు. తెలుగులో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ‘ధరమ్’ అనే పోలీస్ పాత్రలో నటించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్లో ఇలా జరగడంతో అతని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతోంది.
Also read:
