Heroine Samantha: లావై పోవాలా..? ఇదేం ప్రశ్న

Heroine Samantha

సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉంది  (Heroine Samantha) హీరోయిన సమంత. వయాసైటిస్ తో బాధపడిన సమంత రికవరీ అయ్యాక తన శక్తినంత కూడగట్టుకొని ఈ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. ఈ క్రమంలో తన ఫాలోవర్లతో ఆమె చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది.

Imageకొద్దిగా వెయిట్ పెరగొచ్చు కదా? అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత కాస్త హర్ట్ అయింది. ఎప్పుడూ వెయిట్ గురించి ఎందుకు అడుగుతారు? వెయిట్ పెరగాలని ఎందుకు చెప్తారు? నేను ఇప్పుడు ఉన్న కండీషన్, మెయింటైన్ చేసే డైట్‌కి ఇలానే ఉంటా..! నేను ఇప్పుడు వెయిట్ పెరగలేను. అయినా ఎందుకు ఎదుటి వాళ్లని ఇలా జడ్జ్ చేస్తారు.. మీది మీరు చూసుకోండి.. మీరు బతకండి.. అందరినీ బతకనివ్వండని సమంత కోరింది.

Image

సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉంది  (Heroine Samantha) హీరోయిన సమంత. వయాసైటిస్ తో బాధపడిన సమంత రికవరీ అయ్యాక తన శక్తినంత కూడగట్టుకొని ఈ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. ఈ క్రమంలో తన ఫాలోవర్లతో ఆమె చిట్ చాట్ చేసింది.

Imageనెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది. కొద్దిగా వెయిట్ పెరగొచ్చు కదా? అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత కాస్త హర్ట్ అయింది. ఎప్పుడూ వెయిట్ గురించి ఎందుకు అడుగుతారు? వెయిట్ పెరగాలని ఎందుకు చెప్తారు? నేను ఇప్పుడు ఉన్న కండీషన్, మెయింటైన్ చేసే డైట్‌కి ఇలానే ఉంటా..! నేను ఇప్పుడు వెయిట్ పెరగలేను.

Imageఅయినా ఎందుకు ఎదుటి వాళ్లని ఇలా జడ్జ్ చేస్తారు.. మీది మీరు చూసుకోండి.. మీరు బతకండి.. అందరినీ బతకనివ్వండని సమంత కోరింది.

సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉంది హీరోయిన సమంత. వయాసైటిస్ తో బాధపడిన సమంత రికవరీ అయ్యాక తన శక్తినంత కూడగట్టుకొని ఈ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది.

Imageఈ క్రమంలో తన ఫాలోవర్లతో ఆమె చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది. కొద్దిగా వెయిట్ పెరగొచ్చు కదా? అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత కాస్త హర్ట్ అయింది. ఎప్పుడూ వెయిట్ గురించి ఎందుకు అడుగుతారు? వెయిట్ పెరగాలని ఎందుకు చెప్తారు? నేను ఇప్పుడు ఉన్న కండీషన్,

Imageయింటైన్ చేసే డైట్‌కి ఇలానే ఉంటా..! నేను ఇప్పుడు వెయిట్ పెరగలేను. అయినా ఎందుకు ఎదుటి వాళ్లని ఇలా జడ్జ్ చేస్తారు.. మీది మీరు చూసుకోండి.. మీరు బతకండి.. అందరినీ బతకనివ్వండని సమంత కోరింది.

Also read: