యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు కంట్రోల్ తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ నుంచి భూదాన్‌పోచంపల్లిలో కల్లు తాగడానికి పొద్దున్న కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జలాల్పూర్ వద్ద రోడ్డు మలుపు ఉండటంతో కారును కంట్రోల్ చేయలేక డ్రైవర్వంశీ సడన్బ్రేక్కొట్టాడు.
దీంతో ఓవర్‌స్పీడ్‌తో దూసుకువచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చెరువులో మునగడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన టైంలో ఆరుగురు యువకులు ఉండగా.. అందులో నుంచి మణికంఠ అరు వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సేఫ్‌గా ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారి డెడ్‌బాడీలను వెలికితీశారు. మృతులను ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష (21), దినేశ్ (21) , వంశీ (23), బాలు (19), వినయ్(21)గా గుర్తించారు.
డెడ్‌బాడీలను భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. సిటీ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు లోపు వారే. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలి వద్ద జలాల్పూర్ గ్రామస్థుల నిరసనకు దిగారు. డేంజర్‌గా ఉన్న మలుపు వద్ద సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు కంట్రోల్ తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ నుంచి భూదాన్‌పోచంపల్లిలో కల్లు తాగడానికి పొద్దున్న కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జలాల్పూర్ వద్ద రోడ్డు మలుపు ఉండటంతో కారును కంట్రోల్ చేయలేక డ్రైవర్వంశీ సడన్బ్రేక్కొట్టాడు.
Also read:
- Anant ambani: స్టైలిష్ పీపుల్ లిస్ట్ లో అనంత్ అంబానీ దంపతులు
- Rashmika Mandanna: వీడీ ఫ్యామిలీతో శ్రీవల్లి

