Maheshwar Reddy: 12 సీట్లు గెలుస్తాం

maheshwar reddy

నిర్మల్ : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు ఎంపీ స్థానాలను గెలవబోతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ స్థానిక బంగలపేట లో ఇంటింటికి బీజేపీ పేరిట లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తామన్నారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేస్తామని ప్రజలే స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని ఆయన (Maheshwar Reddy) తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. బీజేపీని భారీ మెజారిటీ తో గెలిపించబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రాం నాథ్, టౌన్ ప్రెసిడెంట్ సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు ఎంపీ స్థానాలను గెలవబోతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ స్థానిక బంగలపేట లో ఇంటింటికి బీజేపీ పేరిట లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తామన్నారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేస్తామని ప్రజలే స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని ఆయన  తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. బీజేపీని భారీ మెజారిటీ తో గెలిపించబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రాం నాథ్, టౌన్ ప్రెసిడెంట్ సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Also read: