ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ బాధాకరమని అన్నారు. ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావని పేర్కొన్నారు.
గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ బాధ ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయట పడ్డారని, తాము పడలేదని చెప్పారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నమని తెలిపారు. శిక్షలు తక్షణం అమలు చేయడానికి ప్రత్యేక కోర్టులు కావాలని, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలుంటాయని చెప్పారు. వైసీపీ పాలనలో పోలీసులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. జగన్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని అనిత విమర్శించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ బాధాకరమని అన్నారు. ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావని పేర్కొన్నారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించారని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ బాధ ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయట పడ్డారని, తాము పడలేదని చెప్పారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నమని తెలిపారు. శిక్షలు తక్షణం అమలు చేయడానికి ప్రత్యేక కోర్టులు కావాలని, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Also read: