YouTube journalists: ఐదు రోజుల కస్టడీకి యూట్యూబ్ జర్నలిస్టులు

YouTube journalists

యూట్యూట్​జర్నలిస్టులు (YouTube journalists) రేవతి, సంధ్యలను ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సైబర్​ క్రైమ్​పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్​ వేశారు. కేసులో ఇరు వర్గాల మధ్య కోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు కేసులో బెయిల్​ మంజూరు చేయాలని  (YouTube journalists) యూట్యూబ్​ జర్నలిస్టు రేవతి పిటిషన్​ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో బెయిల్​ ఇవ్వద్దని పబ్లిక్​ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ మేరకు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి అయ్యాయి. దీని పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పును వెల్లడించనుంది.

Journalists arrested for sharing videos of farmers; BRS condemn Congress government's attack on press freedom-Telangana Today

యూట్యూట్​జర్నలిస్టులు రేవతి, సంధ్యలను ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సైబర్​ క్రైమ్​పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్​ వేశారు. కేసులో ఇరు వర్గాల మధ్య కోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు కేసులో బెయిల్​ మంజూరు చేయాలని యూట్యూబ్​ జర్నలిస్టు రేవతి పిటిషన్​ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో బెయిల్​ ఇవ్వద్దని పబ్లిక్​ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ మేరకు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి అయ్యాయి. దీని పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పును వెల్లడించనుంది.

Telangana: Two journalists who posted an interview of a farmer criticising the Revanth Reddy govt detained

Also read: