Aadhar: ఆధార్ కార్డుకు కేరాఫ్

Aadhar

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు పాలన పరమైన సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయన తెచ్చిన అనేక సంస్కరణలు ప్రస్తుతం దేశంలో కీలకంగా మారాయి. అందులో అతి ముఖ్యమైనది (Aadhar) ఆధార్ కార్డు. అందరికీ ఓ గుర్తింపు కార్డు ఉండాలని ఆకాంక్షతో తీసుకొచ్చిన ఆధార్ (Aadhar) కార్డు ప్రస్తుతం ప్రతి విషయంలో కీలకంగా మారింది. అలాగే సంస్కరణల కోసం తీసుకొచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇప్పుడు ముఖ్యమైన సమాచార వారధిగా మారింది. రైతు రుణమాఫీ ని కూడా మొట్టమొదటి చేసింది మన్మోహన్ సింగ్.

Image

యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి రైతు రుణమాఫీ ఎంతో దోహద పడింది. దేశవ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రికార్డు సృష్టించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణలో తనకున్న అపారమైన అనుభవాన్ని జోడించి రైతు రుణమాఫీ నినాదాన్ని తెరపైకి తెచ్చి 2009 ఎన్నికల్లో రెండోసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేశారు. మారుమూల ప్రాంతాల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదని గ్రహించిన ఆయన రకరకాల పోరాటాలను పరిగణలోకి తీసుకొని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చి కనీస వేతనాలు అమలు కావడానికి బాటలు వేశారు.దీంతో వ్యవసాయ కార్మికులు కూలీలకు గిట్టుబాటు వేతనాలు లభిస్తున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కూడా ఆయనే ప్రారంభించారు.ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మౌనముని కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో దేశం కన్నీరు పెడుతుంది.

Image

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు పాలన పరమైన సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయన తెచ్చిన అనేక సంస్కరణలు ప్రస్తుతం దేశంలో కీలకంగా మారాయి. అందులో అతి ముఖ్యమైనది ఆధార్ కార్డు. అందరికీ ఓ గుర్తింపు కార్డు ఉండాలని ఆకాంక్షతో తీసుకొచ్చిన ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి విషయంలో కీలకంగా మారింది. అలాగే సంస్కరణల కోసం తీసుకొచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇప్పుడు ముఖ్యమైన సమాచార వారధిగా మారింది. రైతు రుణమాఫీ ని కూడా మొట్టమొదటి చేసింది మన్మోహన్ సింగ్. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి రైతు రుణమాఫీ ఎంతో దోహద పడింది. దేశవ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రికార్డు సృష్టించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణలో తనకున్న అపారమైన అనుభవాన్ని జోడించి రైతు రుణమాఫీ నినాదాన్ని తెరపైకి తెచ్చి 2009 ఎన్నికల్లో రెండోసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేశారు. మారుమూల ప్రాంతాల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదని గ్రహించిన ఆయన రకరకాల పోరాటాలను పరిగణలోకి తీసుకొని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చి కనీస వేతనాలు అమలు కావడానికి బాటలు వేశారు.దీంతో వ్యవసాయ కార్మికులు కూలీలకు గిట్టుబాటు వేతనాలు లభిస్తున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కూడా ఆయనే ప్రారంభించారు.ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మౌనముని కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో దేశం కన్నీరు పెడుతుంది.

Also read: