Bomb: 2 విమానాలకు బాంబు బెదిరింపు

Bomb

దేశంలో బాంబు (Bomb) బెదిరింపు హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. గత 3 రోజుల్లోనే 12 బెదిరింపు హెచ్చరికలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇవాళ మరో రెండు విమానాలకు బాంబు (Bomb) బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. ఢిల్లీ నుంచి బెంగళూరుకు 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో వెళ్తున్న ఆకాష ఎయిర్ లైన్స్, ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బెంగళూరు వెళ్తున్న ఆకాష ఎయిర్ లైన్స్ విమానాన్ని అధికారులు ఢిల్లీకి మళ్లించారు. అలాగే ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్ కు పంపించారు. ఆయా విమానాల్లో తనిఖీలు చేసి అనుమానిత వస్తువులు ఏమీ లేవని నిర్ధారించారు.

దేశంలో బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. గత 3 రోజుల్లోనే 12 బెదిరింపు హెచ్చరికలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇవాళ మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. ఢిల్లీ నుంచి బెంగళూరుకు 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో వెళ్తున్న ఆకాష ఎయిర్ లైన్స్, ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బెంగళూరు వెళ్తున్న ఆకాష ఎయిర్ లైన్స్ విమానాన్ని అధికారులు ఢిల్లీకి మళ్లించారు. అలాగే ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్ కు పంపించారు. ఆయా విమానాల్లో తనిఖీలు చేసి అనుమానిత వస్తువులు ఏమీ లేవని నిర్ధారించారు.

Also read: