Uttarakhand: ఉత్తరాఖండ్ లో కామన్ సివిల్ కోడ్

Uttarakhand

ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కామన్ సివిల్ కోడ్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చిన రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలలో పార్టీ వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఆ రాష్ట్ర అసెంబ్లీంలో తీర్మానం జరిగింది. ఇవాళ్టి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కామన్ సివిల్ కోడ్ ప్రకారం పౌరులందరికీ వివాహాలు, విడాకులు, ఆస్తి, వారసత్వం, దత్తత చట్టాలు సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి. స్వాతంత్య్రానికి పూర్వమే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ఇండిపెండెన్సీ తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రంగా (Uttarakhand) ఉత్తరాఖండ్ నిలిచింది.

Image

ఉత్తరాఖండ్ లో కామన్ సివిల్ కోడ్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చిన రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలలో పార్టీ వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఆ రాష్ట్ర అసెంబ్లీంలో తీర్మానం జరిగింది. ఇవాళ్టి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కామన్ సివిల్ కోడ్ ప్రకారం పౌరులందరికీ వివాహాలు, విడాకులు, ఆస్తి, వారసత్వం, దత్తత చట్టాలు సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి. స్వాతంత్య్రానికి పూర్వమే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ఇండిపెండెన్సీ తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.

Also read: