మార్చి 15వ తేదీన ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది.ఇదొక రాజకీయ కేసు అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ‘‘ఇది పూర్తిగా స్టేట్‌మెంట్ల ఆధారంగా నమోదు చేసిన కేసు. రాజకీయ కేసు. ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ కేసు పెటటారు. జైలులో సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది’’ అని ఆమె (Kavitha) వ్యాఖ్యానించారు.
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియనుండటంతో ఆమెను మంగళవారం తిహాడ్ జైలు నుంచి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కవిత, సాక్షులను ప్రభావితం చేసేందుకు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని అందుకే జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతున్నట్లు ఈడీ కోర్టులో వాదించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది.

Also read: